Korra Chandu Naik : ఓటు హక్కును వినియోగించుకున్న జనసేన నాయకులు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 11, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ మున్సిపాలిటీ ఎలక్షన్ లో 11వ వార్డులో జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటేద్దు మహేష్ మరియు జనసేన పార్టీ నాయకులు సంపంగి నాగరాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం చందు నాయక్ మాట్లాడుతూ..

రాజ్యాంగం కల్పించిన ప్రతి ఓటుని ప్రజలు వినియోగించుకోవాలి ఇది ప్రతి పౌరుడుకి రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు దేవుళ్ల పట్టణం 11వ వార్డులో ఓటు వినియోగించుకొని మీడియా సమావేశంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders exercising their right to vote

You cannot copy content of this page

Scroll to Top