Shambhipur Krishna : మల్లన్న స్వామి జాతర కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ డిపోచంపల్లిలో మల్లన్న స్వామి జాతర కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతున్న మల్లన్న స్వామి జాతర కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ మహేందర్ యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, నాయకులు రాజశేఖర్ యాదవ్, సుదర్శన్ యూత్ నాయకులు విష్ణు యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గణేశ్, రాజు, శ్రీధర్, అభి, భాను, మహేష్ యాదవ్, కుమ్మరి మహేష్, శ్రీకాంత్, నవీన్ యాదవ్, మరియు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shambhipur Krishna participated in the Mallanna Swamy Jatara

You cannot copy content of this page

Scroll to Top