తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న నకిలీ పాస్ పోర్ట్ స్కాం..
నకిలీ డాక్యుమెంట్స్ తో పాస్ట్ పోర్టు పొందిన 92 మంది..
92 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీఐడీ..
విదేశాంగ శాఖకు లేఖ రాసిన సీఐడీ..
ఈ కేసులో ఇద్దరు పోలీసులతో పాటు మరో ఇద్దరు అరెస్ట్..
ఈ కేసులో 14కు చేరిన అరెస్టుల సంఖ్య..


