జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 27 at 12.08.31 PM

TRINETHRAM NEWS

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో

పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన చిరంజీవి తన ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

కాగా ఇందులో క్లింకార ముఖం కనపడకుండా బర్ల్ చేశారు.

You cannot copy content of this page