జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 27 at 11.37.26 AM

TRINETHRAM NEWS

అమరావతి :

600 మంది ఎమ్మార్వోల బదిలీపై నేడో రేపో ఉత్తర్వులు..!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిన్న 92 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ జరగగా, 600 మంది ఎమ్మార్వోల బదిలీకి రంగం సిద్ధమైంది.

నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఈసీ ఆదేశాల మేరకు సొంత జిల్లాలో పనిచేస్తున్న, ఒకే చోట మూడేళ్లుగా కొనసాగుతున్న వారిని బదిలీ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే జాబితా సిద్ధమైంది.

త్వరలో మరిన్ని విభాగాల్లో భారీగా బదిలీలు జరగనున్నాయి.

You cannot copy content of this page