Methuku Anand : 26వార్డు కడియాల వేణుగోపాల్ కు బి ఆర్ఎస్ పార్టీ బి పామ్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి గాత్రినేత్రం న్యూస్.. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థిగా కడియాల వేణుగోపాల్ ఖరారయ్యారు సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చేతల మీదుగా వేణుగోపాల్ కు బీ పామ్ అంద చేశారు అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ గత పదేండ్ల కాలంలో టీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధికి అందజేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు 26వ వార్డును అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలియజేశారు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Methu Anand presents BRS party BPalm to Kadiyala Venugopal of Ward 26

You cannot copy content of this page

Scroll to Top