Bantu Anil Mudiraj : బంటు అనిల్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… వికారాబాద్ మున్సిపల్ లోని వార్డ్ నెంబర్ 10 అనంతగిరిపల్లి కి చెందిన BJP బీజేవైఎం నాయకుడు బంటు అనిల్ ముదిరాజ్ వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ. సుధాకర్ రెడ్డి మరియు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది

ఈ సంవికారాబాద్ మున్సిపల్ లోని వార్డ్ నెంబర్ 10 అనంతగిరిపల్లి కి చెందిన BJP బీజేవైఎం నాయకుడు బంటు అనిల్ ముదిరాజ్ వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ. సుధాకర్ రెడ్డి మరియు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది

ఈ సందర్భంగా 10 వ వార్డు అనంతగిరిపల్లి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్థ. సుధాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎల్లప్పుడూ ప్రజా సేవకై పోరాడే నాయకుడు సుధాకర్ రెడ్డి పదో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండడం చాలా సంతోషంగా ఉందని అనిల్ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్యానాయక్, రాజు నాయక్, అశోక్,అనంతయ్య, తదితరులు పాల్గొన్నారుదర్భంగా 10 వ వార్డు అనంతగిరిపల్లి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్థ. సుధాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎల్లప్పుడూ ప్రజా సేవకై పోరాడే నాయకుడు సుధాకర్ రెడ్డి పదో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండడం చాలా సంతోషంగా ఉందని అనిల్ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్యానాయక్, రాజు నాయక్, అశోక్,అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bantu Anil Mudiraj joins Congress party

You cannot copy content of this page

Scroll to Top