Budget 2026-27 : బడ్జెట్ 2026-27.. ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి

TRINETHRAM NEWS

Trinethram News : Feb 02, 2026, కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. ఈ నిర్ణయాలతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

ఈవీ బ్యాటరీలు, కెమెరాలు, విదేశీ విద్య, లెదర్ ఉత్పత్తులు (బ్యాగులు, షూలు, బెల్టులు తదితర వస్తువులు), క్రీడా పరికరాలు, 17 రకాల క్యాన్సర్ మందులు, డయాబెటిస్ ట్యాబ్లెట్ల ధరలు తగ్గుతాయి.

కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో విదేశాల నుంచి తెప్పించుకునే ఎలక్ట్రానిక్స్ లేదా బహుమతి వస్తువులు గతంలో కంటే చౌకగా లభించనున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Budget 2026-27

You cannot copy content of this page

Scroll to Top