Trinethram News : Feb 01, 2026, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఇందులో పాత జీహెచ్ఎంసీ పరిధికి రూ.9,200 కోట్లు, కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీలకు రూ.2,260 కోట్లు కేటాయించారు.
మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ రూ.745.27 కోట్లు పెరిగింది. రెవెన్యూ ఆదాయం రూ.6,441 కోట్లు, వ్యయం రూ.4,057 కోట్లుగా అంచనా వేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


