Trinethram News : ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై ఫైరింగ్. అర్ధరాత్రి 12:40కి కాల్పులు జరిపిన గుర్తు తెలియని యువకుడు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు.
కాల్పులు జరిపి బైక్‌పై వెళ్లిపోయిన యువకుడు… ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్ స్వాధీనం. నిందితుడి కోసం పోలీసుల గాలింపు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


