జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Jan 31, 2026, దావోస్, యూఎస్ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం ఆయన మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Revanth Reddy will arrive in Hyderabad

You cannot copy content of this page