Trinethram News : Jan 31, 2026, తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం (2బీహెచ్కే) ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో ఉన్న ఈ ప్రాజెక్టులన్నింటినీ ఇకపై తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీహెచ్సీఎస్) పరిధిలోకి బదిలీ చేస్తూ రవాణా, రహదారులు, భవనాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నిర్మాణాలను వేగవంతం చేసి, లబ్ధిదారులకు ఇళ్లను సకాలంలో అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


