గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాయకులు

TRINETHRAM NEWS

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాయకులు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ నగర పాలక సంస్థ కార్యాలయం, ప్రగతి నగర్ గ్రీన్ బావర్చి, నిజాంపేట్ గ్రామ పంచాయతీ వద్ద, ప్రగతి నగర్, మధుర నగర్, నిజాంపేట్ ఓల్డ్ విలేజ్ జంగరి కుంట, గ్రీన్ ఫీల్డ్స్ వద్ద నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, చిట్ల దివాకర్, కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ,కో -ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గారు ,యువ నాయకులు ఆనంద్ రెడ్డి , నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top