చిత్తూరు జిల్లా : జనవరి : ముప్పై: (త్రినేత్రం న్యూస్)! ఈ జిల్లాలో గుడుపల్లి మండలం, ఆగస్త్య సైన్స్ సెంటర్ హెలిప్యాడ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారాలు , నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. అదేవిధంగా వసతి సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


