జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : గొల్లమండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగడంపై భక్తులు ఆగ్రహం

తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై వెలువడుతున్న విమర్శలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Newlywed couple's photo shoot

You cannot copy content of this page