త్రినేత్రం న్యూస్: జనవరి 27 :నెల్లూరు జిల్లా కావలి : పట్టణములోని స్వర్గీయ దామిశెట్టి శ్రీనివాస నాయుడు , స్వగృహమునకు విచ్చేసి దామిశెట్టి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు ,డి. వి. ఎస్, ఇంజనీరింగ్ కాలేజీల చైర్మన్, ప్రముఖ రాజకీయ నాయకులు, విద్యాదాత స్వర్గీయ దామిశెట్టి శ్రీనివాస నాయుడు, చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులుకు తమ ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేసిన చైనాలో భారతదేశపు రాయబారి ,బి. బాలభాస్కర్ ఐ.ఎఫ్.ఎస్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కావలి మండలాధ్యక్షులు దామిశెట్టి పూర్ణచంద్రరావు, మాజీ నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ దామిశెట్టి మల్లికార్జునరావు, డి .బి. ఎస్. ఇంజనీరింగ్ కాలేజీ కరెస్పాండంట్ మరియు మాజీ నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మరియు నెల్లూరుజిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ దామిశెట్టి సుధీర్ నాయుడు, గాదిరెడ్డి హరనాథ్, గాదిరెడ్డి మురళీకృష్ణ, గాదిరెడ్డి రమేష్ బాబు, అమిరిశెట్టి సంజీవ్ కుమార్ తదితరులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


