WhatsApp Image 2024 01 26 at 2.41.36 PM
265 మంది మహిళా సైనికుల పరాక్రమం
కర్తవ్య పథ్‌లో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగంగా భారత ఆర్మీకి చెందిన మహిళా సైనికులు తమ సత్తా చాటారు.
కేంద్ర బలగాల్లోని 265 మంది మహిళా సైనికులు ‘నారీశక్తి’లో భాగంగా మోటార్‌సైకిళ్లతో అద్భుత ప్రదర్శన చేసి, తమ పరాక్రమాన్ని చూపించారు.
ఈ ప్రదర్శన అతిథులతోపాటు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
