77th Republic Day : 77వ గణతంత్ర దినోత్సవ ఘనంగా వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి నిబద్దతో పని చేయాలని ప్రతి ఒక్కరి మన్నలను ప్రతి ఉద్యోగి పొందాలని కోరారు శానిటేషన్ విభాగంలో ఎంపిక చేసిన ఆడెపు శ్రీనివాస్ సూర్య లక్ష్మి ప్రభాకర్ రవీందర్ నరసయ్య ఉద్యోగులను ప్రశంస పత్రాలను అందజేసి ఘనంగా సన్మానించారు ఈ వేడుకల్లో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటేశ్వర్లు మరియుఅన్ని విభాగాల అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

77th Republic Day Celebrations

You cannot copy content of this page

Scroll to Top