Distribution of School Bags : గౌతమ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ బ్యాగుల పంపిణీ

TRINETHRAM NEWS

కంచి మహేందర్

Trinethram News : కుకట్ పల్లి జనవరి 24 (త్రినేత్రం న్యూస్) : కుక్కట్ పల్లి నియోజకవర్గం, గౌతమ్ నగర్‌లోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని కంచి మహేందర్ నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బల్లేష్, మోర అశోక్, ప్రమోద్, సురేష్, బేతి రమేష్, రాధేశ్యామ్, చిన్న, నాగరాజ్, నంద కిషోర్ తదితరులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వారు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of school bags

You cannot copy content of this page

Scroll to Top