Kavitha’s Letter to PM : ప్రధాని మోదీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ

TRINETHRAM NEWS

అండమాన్ కు అజాద్ హిందూ పేరు పెట్టాలి.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ డిమాండ్ కు జాగృతి కూడా మద్దతు ఇస్తోంది.. ఈ నెల 26న ఎక్స్ లో హాష్ ట్యాగ్ ఉద్యమం నడిపిస్తాం

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తాం.. నిజానికి అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారు

వారి పేర్లను కొనసాగించకుండా మన వీరుడి పేరు ఆ ఐలాండ్ కు పెట్టాలి

లక్ష్య శుద్ది, చిత్తశుద్ధి ఉన్న నాయకులంతా నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kalvakuntla Kavitha's letter to Prime Minister Modi

You cannot copy content of this page

Scroll to Top