War between NDA and India alliance : హాట్‌హాట్‌గా తమిళ రాజకీయాలు

TRINETHRAM NEWS

Trinethram News : ట్విట్టర్‌ వేదికగా ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య వార్‌.. తమిళనాడు ఎన్‌డీఏతో ఉందన్న ప్రధాని మోడీ.. ట్విట్టర్‌ వేదికగా మోడీకి సీఎం స్టాలిన్‌ కౌంటర్..

NDA కూటమికి తమిళనాడు ఎప్పుడూ ఓటమినే ఇస్తుందన్న స్టాలిన్.. కేంద్రం ఇవ్వాల్సిన రూ.3,458 కోట్లు ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించిన స్టాలిన్..

బీజేపీకి ఏజెంట్.. గవర్నర్‌ అరాచకాలు ఎప్పుడు ముగుస్తాయి?-సీఎం స్టాలిన్‌

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

War between NDA and India alliance on Twitter

You cannot copy content of this page

Scroll to Top