జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ (Mark Carney) దావోస్‌ వేదికగా ట్రంప్ ‘గ్రీన్‌లాండ్‌’ సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాజా శాంతి మండలిలో చేరాలని కెనడాకు పంపిన ఆహ్వానాన్ని (Invitation To Canada) ట్రంప్‌ (Trump) వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో తన నిర్ణయాన్ని వెలువరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Davos comments have an effect

You cannot copy content of this page