MLA TRR : నియోజకవర్గ ప్రజల ఆరోగ్య ప్రధాత ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. పరిగి మునిసిపల్ పరిధిలోని 8వవార్డు విద్యారణ్యపురితుంకుల గడ్డ కాలనీలో గౌరవ శాసన సభ్యులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి కృషితో సిఎంర్ఫ్ చెక్కును లబ్ధిదారులు అయిన రాములమ్మకు మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ పవార్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ వాసులు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA, the health care provider

You cannot copy content of this page

Scroll to Top