త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. 44వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయాలని, మన ముందుకు రావాలని కోరుకుటున్న 7,బి కాలనీ, విఠల్ నగర్ ప్రజలు మిట్టపల్లి దేవేందర్… నిజాయితీ గల నాయకులు, నిస్వార్థ పరులు, రాగ ధ్వేషాలు లేని, నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే గుణం చిన్నా పెద్ద తేడా లేకుండా అందరితో మమేకమై ఉండటం, గతంలో 13 సం౹౹ల క్రితం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) విఠల్ నగర్ లో యువజన కాంగ్రెస్ ఎలక్షన్స్ లో పోటీ చేసి కాంగ్రెస్ లీడర్ పెద్దెల్లి ప్రకాష్ (ఎస్ కార్పొరేటర్) దగ్గర పనిచేసి ఓ సీనియర్ నాయకుడి మీద ఒక్క ఓటు తేడాతో గెలిచాడు.
(విఠల్ నగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా 2సం.లు )
చిన్న చిన్న పనులు చేయించాడు. విఠల్ గగర్ రైల్వే ట్రాక్ దగ్గర చెట్లు తొలగించడం లాంటి పనులు చేయించడం 7,బి ఏరియా లో మోరీ దగ్గర చెట్ల పాదలు తొలగించి అక్కడ కొందరి పెద్ద మనుషుల సహకారంతో అటు నుంచి మారుతి మంగల్ షాపు లైన్ కు దారి స్కూల్ పిల్లలు అమరావతి స్కూల్ కి వెల్లడానికి దారి సుగమం చేశారు వీధి లైట్లు వేయించడం, అప్పుడు “రామగుండం మున్సిపల్ ఏరియా”
అలా చాలా సమస్యలపై మున్సిపల్ అధికారులతో మాట్లాడించి వినతీ పత్రాలు అందంచి పేపర్ స్టేట్ మెంట్ ఇప్పించడం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అప్పటి ఎంపీ గడ్డం వివేక్ మ్మెల్యే శ్రీ సోమారపు సత్యనారాయణ తో మాట్లాడించడం, పలు కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవం, వినాయక చవితి కి అన్నదానం ఏర్పాటు చేయించడం జరిగింది అంతకు ముందే వాళ్ళ స్పూర్తితో 2004 నుండి 2008 దాక టీడీపీ ప్రభుత్వం లో జీడీకే తో హైదరాబాద్ .వందల మంది సమక్షంలో పాటలు పాడుతూ వుండే వాడు. అలా చాలా పనులు చేశారు.
అలా కొంత వరకు ఆలోచన మొదలైంది.ఇవి నిజమో కాదో అక్కడ ఉన్న కొందరు పెద్దమనుషులకి, యూత్ కి మహిళలకి తెలుసు. వాళ్ళ మనఃస్సాక్షికి తెలుసు. వాళ్ళ కళ్ళ ముందున్న కొన్ని సాక్షాలు వాళ్ళకి తెలుసు అలాంటి మంచి సేవాగుణం కలిగిన వ్యక్తి, “ఫోక్ సింగర్” & గ్రేట్ ఆర్టిస్ట్, “(వాల్ రైటింగ్, సైన్స్ డ్రాయింగ్ వేయడం డ్రాయింగ్ షీట్స్ లో గాంధీ, నెహ్రూ లాంటి ప్రముఖుల బొమ్మలు వేయడం) జరిగింది. నా చిన్న నాటి మిత్రుడు మధు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ “జానీ” సినిమా ( పవన్ కళ్యాణ్) కి ఫస్ట్ క్లాత్ బ్యానర్ వ్రాయడం)” 2004 నుండి 2006 వరకు పాటలు పాడాడు. వివేకానంద స్కూల్ లో కల్చరల్ ప్రోగ్రాంలకు పాటలు పాడి చాలామంది ని మెప్పించాడు.
అలాగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అనేక పాటలు పాడాడు. ఆ రోజుల్లో జెమిని టీవీలో ” వన్స్ మోర్ ప్లీజ్” యాంకర్ ఉదయభాను, కమెడియన్ వేణుమాధవ్ పాటల ప్రోగ్రాం లో పార్టిస్పేట్ చేస్తే అందులో సెలక్ట్ కాలేదు మల్లీ ఏం హెచ్ టీవీ లో ఫోక్ సింగర్ యాంకర్ (ఎస్ మ్మెల్యే బి ఆర్ఎస్ 2018) రసమయి బాలకిషన్ నేత్రృత్వంలో పాటల పోటికి వెల్లాడు. గొప్ప గొప్ప సింగర్స్ మధ్య ఫోక్ సింగర్ తమ్ముడు మిట్టపల్లి బాలు తో కాని పాడలేదు. టీవీ ముందు పాడాలంటే భయంతో. ఇవన్నీ గొప్పలు కావు 7,బి ఏరియా వాల్లకు మరియు అమరావతి స్కూల్ లైన్ రైల్వే ట్రాక్ లైన్ వాళ్ళకి అప్పుడు యూత్ తమ్ముళ్లు కొందరికి తెలుసు. వాళ్ళు ఇప్పుడు కొందరు వున్నారేమో, వాళ్ళని అడిగితే చెబుతారు, నిజమా.? కాదా.? అనేది.
అలాంటి మంచి ఓపిక కష్టపడే గుణం కలిగిన వ్యక్తి, శత్రువులను సైతం స్నేహపూర్వకంగా కలిసిపోవడం మంచి మనుసున్న నాయకుడు దేవేందర్ మిట్టపల్లి ఆదరించుదాం. ఆశీర్వదించుదాం. గెలిపించుకుందాం.
దేవేందర్ ప్రజలకు మంచి పనులు, మంచి సేవ చేయాలని ప్రత్యక్షంగా మళ్ళీ రాజకీయ ల్లోకి రావాలని కోరుకుంటున్నాం ఆలోచించండి.
మంచి నిర్ణయం తీసకోండి.
మంచి నాయకుడిని ఎన్నుకోండి.
అభివృద్ధి లో భాగస్వామ్యం కండి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


