Trinethram News : Jan 21, 2026, తెలంగాణ : మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్ ముషీరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు పొన్నంను దళిత నాయకులు అడ్డుకున్నారు.
GHMC ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి మంత్రికి తెలంగాణ దళిత ఐక్యవేదిక నేతలు వినతి పత్రం అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


