‘Sudden’ Pregnancies : వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో పెరుగుతున్న ‘ఆకస్మిక’ గర్భధారణలు

TRINETHRAM NEWS

Trinethram News : టైప్-2 డయాబెటిస్, బరువు తగ్గడానికి వాడే GLP-1 ఇంజెక్షన్లు (Ozempic, Wegovy, Mounjaro) భారత్లో సరికొత్త ధోరణికి కారణమవుతున్నాయి.

మందులు వాడుతున్న వారిలో ఊహించని విధంగా గర్భధారణ కేసులు పెరుగుతున్నట్లు గైనకాలజిస్టులు గుర్తిస్తున్నారు. దీనిని వైద్య పరిభాషలో ‘ఒజెంపిక్ బేబీస్’ అని పిలుస్తున్నారు.

ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏళ్లుగా సంతానలేమితో బాధపడుతున్న మహిళల్లో ఈమార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Weight-loss injections lead to 'sudden' pregnancies

You cannot copy content of this page

Scroll to Top