హైదరాబాద్ : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం నిన్న తొలిసారి రూ.1.50 లక్షలను అధిగమించగా, ఈరోజు మరింతగా పెరిగింది.
హైదరాబాద్ బులియన్ విపణిలో మంగళవారం రాత్రి 11.55 గంటలకు రూ.1,52,800 ఉన్న ధర, బుధవారం ఒక్కరోజే రూ.6,000కు పైగా పెరిగి రూ.1,59,000కు చేరింది. ఇక వెండి ధర కిలో రూ.3,19,000 దాటింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


