ఏలూరు జిల్లా : జనవరి 19: (త్రినేత్రం న్యూస్): చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం బస్సు ప్రాంగణంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సొంత ఊళ్ల కు తిరిగి వెళ్లేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బస్టాండ్ కు చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిట లాడాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


