Students Shave their Heads : క్లాస్‌మేట్‌కు క్యాన్సర్.. గుండు చేయించుకున్న విద్యార్థినులు

TRINETHRAM NEWS

Trinethram News : క్యాన్సర్ చికిత్సలో జుట్టు కోల్పోయి, స్కూల్‌కు రావడానికి భయపడుతున్న ఒక చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు.

“నువ్వు ఒంటరివి కాదు.. నీ పోరాటంలో మేమంతా నీతోనే ఉన్నాం” అని భరోసా ఇస్తూ వారంతా సామూహికంగా గుండు చేయించుకున్నారు.

ఆ చిన్నారిలో ధైర్యం నింపేందుకు వారు చేసిన ఈ గొప్ప పనిని చూసి నెటిజన్లు ప్రపంచమే సలాం చేస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Classmate has cancer.. Students shave their heads!

You cannot copy content of this page

Scroll to Top