జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 9.57.58 PM

TRINETHRAM NEWS

గణతంత్రదినోత్సవవేడుకలు

*ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ మరియు గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు మరియు తెలుగు దేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యం లో 75.వ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా వందనం కార్యక్రమం ఉదయం 10.30 నిం”లకు విజయవాడ రూరల్ మండల మరియు రామవరప్పాడు గ్రామ కార్యాలయం ఆఫీస్ నందు జరుగును .ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొనవలసిందిగా మనవి.
ఇట్లు ,
జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండల మరియు గ్రామ కార్యాలయం.

You cannot copy content of this page