WhatsApp Image 2024 01 25 at 9.58.17 PM
Trinethram News : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి కొండప్పకు పద్మశ్రీ
దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు
ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమామహేశ్వరి
యక్షగానకళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ(తెలంగాణ)
34 మందికి పద్మశ్రీ అవార్డులు
