Revanth Reddy : నియోజకవర్గానికి ఒకటి చొప్పున మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ల కోసం ‘ప్రాణం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వృద్ధులకు వినోదం, ఆహ్లాదంతో పాటు వైద్యం, ఆటలు, పుస్తకాలు, ఉచిత ఆహారం కూడా అందించబడుతుంది.

ఈ సెంటర్లు ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. వారానికి ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందిస్తారు.

ప్రస్తుతం జిల్లాకు ఒకటి చొప్పున 39 సెంటర్లు, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

One multi-service day care centre per constituency

You cannot copy content of this page

Scroll to Top