Under-19 World Cup : నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్

TRINETHRAM NEWS

Trinethram News : భారత్-అమెరికా మ్యాచ్ తో ప్రారంభమవుతున్న మెగా టోర్నీ.. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్ లు జరగనున్నాయి

4 గ్రూపులుగా తలపడుతున్న 16 టీమ్స్… ఇప్పటి వరకూ ఐదుసార్లు టైటిల్ గెలిచిన భారత్

అండర్-19 వరల్డ్ కప్ లో తలపడుతున్న టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆయుశ్ మాత్రే.. ఈ మెగా టోర్నీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్న 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Under-19 World Cup Cricket Tournament from Today

You cannot copy content of this page

Scroll to Top