Volleyball and Kabaddi Competitions : వాలీబాల్, కబడ్డీ పోటీలు ప్రారంభం

TRINETHRAM NEWS

కేతావత్ భిల్యా నాయక్

బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు.

చింత పల్లి జనవరి 14 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని ప్రశాంత పూరి తండా లో సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక యువత కోరిక మేరకు తన గ్రామంలో వాలిబాల్, కబడ్డీ పోటిలను బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ ప్రారంభించారు.

అనంతరం విజేతలకు బహుమతులను అందించారు ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కేతావత్ శ్రీను నాయక్,కేతావత్ కిషన్ నాయక్,కేతావత్ శ్రీను,పరమేష్ ఇస్లావత్, నర్సింహ నాయక్, మల్లేష్,నవీన్, హరికృష్ణ కేతావత్,మోతిరాం నాయక్,చంటి, నరేష్, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Volleyball and Kabaddi competitions begin

You cannot copy content of this page

Scroll to Top