Bhogi Festival Celebrations : మహేంద్రవాడ ఎస్ సి పేటలో, భోగి పండుగ సంబరాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఎస్ సి పేటలో, భోగి పండగను, గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. తెల్లవారి జామున, భోగి మంటలు వేయడంతో, పండగకు సుభారంభం చేశారు.

పిల్లలు యువత పెద్దలు ఉత్సాహంగా పాల్గొని భోగి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bhogi festival celebrations in Mahendravada SC Peta

You cannot copy content of this page

Scroll to Top