జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణ ప్రజానీకానికి మరియు మిత్రులకు శ్రేయోభిలాషి సోదర సోదరీమణులకు కాలనీవాసులకు మీ కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి, కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి, అనీ మీ ఇంటికొచ్చే పాడిపంటలు, కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి అందరికీ తరిగిపోని ధాన్యరాశులతో..

తరలివచ్చే సిరిసంపదలతో.. తిరుగులేని అనుబంధాల అల్లికలతో.. మీ జీవితం ఎప్పుడు దినదినాభి వృద్ధి చెందాలని కోరుతూ భోగి శుభాకాంక్షలు మోముల స్వాతి రాజ్ కుమార్ మాజీ కౌన్సిలర్ 28వ వార్డ్ వికారాబాద్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Happy Bhogi Festival

You cannot copy content of this page