Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,జనవరి.13,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:దశమి మ3.55 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:విశాఖ రా1.02 వరకు
యోగం:శూలం రా8.30 వరకు
కరణం:భద్ర మ3.55 వరకు తదుపరి బవ తె5.28 వరకు
వర్జ్యం:తె.వ4.45 – 6.31
దుర్ముహూర్తము:ఉ8.50 – 9.34
మరల రా10.50 – 11.42
అమృతకాలం:మ3.20 – 5.06
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.39
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


