CM meet with Ministers : నేడు సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం

TRINETHRAM NEWS

అమరావతి : సీఎం సమావేశానికి వర్చువల్ గా హాజరుకానున్న కలెక్టర్లు. జీఎస్ఓపీ, 2047 విజన్ లోని 10 సూత్రాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న అధికారులు.

ఆదాయార్జన, కేంద్ర పథకాలు, పీపీపీ ప్రాజెక్టులపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు. దస్త్రాల పరిష్కారం, ఆన్ లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ పై సమీక్షించనున్న సీఎం.

‘వీబీ-జీ-రామ్ జీ’ పైనా మంత్రులు, అధికారులతో చర్చించనున్న సీఎం చంద్రబాబు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Chandrababu Naidu will meet with ministers

You cannot copy content of this page

Scroll to Top