Accident at Ring Road : రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం

TRINETHRAM NEWS

అన్నమయ్య జిల్లా : జనవరి : 09(త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, గాలివీడు రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కంటైనర్ వాహనం బైకును ఢీకొనడంతో ఆ బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి అక్కడకక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో బైకు పెట్రోల్ ట్యాంక్ పేలి కంటైనర్ వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Accident at Ring Road

You cannot copy content of this page

Scroll to Top