Potholes on the Roads : రోడ్లపై గుంతలు పాలకులకు గంతలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఇది వికారాబాద్ జిల్లా కేంద్రం.. వికారాబాద్ ప్రధాన రోడ్డు ఈ రోడ్డు పరిస్థితి ఎవరి కండ్ల కు కనిపించదేమో .ఇది పల్లెటూరు రోడ్డు కాదు జిల్లా కేంద్రం లోని ప్రధాన చౌరస్తా.

ఈ రోడ్డు దరిద్రం ఇంకా ఎన్నాళ్ళు దుమ్ము ధూళి కంకర గుంతలు. పాలకులకు గంతలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Potholes on the roads are a cover for the rulers

You cannot copy content of this page

Scroll to Top