Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,జనవరి.9,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:షష్ఠి ఉ10.30 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఉత్తర సా5.15 వరకు
యోగం:శోభనం రా8.40 వరకు
కరణం:వణిజ ఉ10.30 వరకు తదుపరి భద్ర రా11.47 వరకు
వర్జ్యం:రా2.07 – 3.48
దుర్ముహూర్తము:ఉ8.48 – 9.33
మరల మ12.29 – 1.13
అమృతకాలం:ఉ9.48 – 11.27
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.37
సూర్యాస్తమయం:5.37
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top