Joint Collector orders to VROs : వీఆర్వోలకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : జనవరి 08; (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం క్యాంపు కార్యాలయం నుంచి జెసి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అదేవిధంగా రైతులకు పట్టాదారీ పాస్ పుస్తకాల పంపిణీ పక్రియను వేగ వంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లాలని సూచించారు.

సంబంధిత పాస్ పుస్తకాలు అందజేయాలని, అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Joint Collector orders to VROs

You cannot copy content of this page

Scroll to Top