Trinethram News : పిల్లలపై లైంగిక దాడి కంటెంట్ కేసులో యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు… ‘వైరల్ హబ్ 007‘ ద్వారా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్న ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్తి
15 నుంచి 17 ఏండ్ల బాలబాలికలను అసభ్య ప్రశ్నలు అడుగుతూ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్న యూట్యూబర్.. వ్యూస్ పెంచుకోవడానికి ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు విచారణలో తేల్చిన పోలీసులు
ఒక ఇంటర్వ్యూలో బాలుడిని ముద్దు పెట్టుకునేలా బాలికను ప్రేరేపించడంతో.. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు
డిజిటల్ ఎవిడెన్స్‌తో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


