Woman Attacked with knife : వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్

TRINETHRAM NEWS

Trinethram News : భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నం… భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్

భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాపులో దాక్కొని.. డయల్ 100కి ఫోన్ చేసిన భర్త… యువతి చేతిలోని కత్తిని లాక్కున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన వివాహిత జ్యోత్స్న

తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకొని తనకు విడాకులు ఇస్తున్నాడని ఆరోపిస్తున్న జ్యోత్స్న.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన భర్త శ్రీకాంత్.. వివాహితకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Married woman attacked with knife

You cannot copy content of this page

Scroll to Top