Senior Pensioner Felicitated : దేవరకొండలో సీనియర్ పెన్షనర్ కు సన్మానం.

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్, జనవరి 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పెన్షనర్స్ సేవాసదనంలో మంగళవారం సీనియర్ పెన్షనర్ అయిన వంగాల అనంతరెడ్డి నీ పెన్షనర్స్ డే సందర్భంగా సన్మానించారు .
ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, జిల్లాఉపాధ్యక్షులు కంచర్లనారాయణరెడ్డి ఆకులపల్లి ఐజాక్, వనం బుచ్చయ్య, మోటు మర్రి పురుషోత్తం, పెద్దలు, యూసుఫ్ షరీఫ్, లక్ష్మీనరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Senior pensioner felicitated in Devarakonda

You cannot copy content of this page

Scroll to Top