జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి) జనవరి 06,త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీ యు టీ ఎఫ్) డైరీ మరియు క్యాలెండర్ నూతన సంవత్సర 2026 ఆవిష్కరణ మండల విద్యాధికారి ఐ.గోప్యనాయక్ చేతులమీదుగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జి.రామారావు,ప్రధాన కార్యదర్శి ఎన్.పవన్,ఉపాధ్యక్షులు సుజాత,కోశాధికారి రాంబాబు, సీనియర్నాయకులు తిరుపతయ్య, కమల,సృజల,సరిత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి, పి ఆర్ సి మరియు పెండిగ్ డీ ఏ లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

TUTF Diary, Calendar 2026 Launched

You cannot copy content of this page