School Buses are of no Value : స్కూల్ బస్సులు అంటే ప్రజలకు వాహనదారులకు విలువలేదు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :జనవరి 2: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం… బోగోలు మండలం: స్కూల్ బస్సులో విద్యార్థులు ఎవరు ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెపుతారు, మన గ్రామంలో మన ఊరిలో తిరుగుతున్న స్కూల్ బస్సు కావచ్చు కాలేజీ బస్ కావచ్చు మన బిడ్డలు మన గ్రామస్తులు మన ఊరి వాళ్ళు మరి ఆ బస్సులో ప్రయాణం చేసి స్కూల్ కెళ్ళి కాలేజీ కెళ్ళి చదువుకుంటున్నారు అన్న కనీసం జ్ఞానము లేనివారిగా తయారవుతున్నారు, స్కూల్ బస్సు కి ఎదురుగా వచ్చి వాహనాల నిలపడం లేకపోతే రాసుకొని వెళ్లడం స్కూల్ బస్సు కి సైడ్ ఇవ్వకుండా పోవడం ఎంత దూరము వెళ్ళినా సైడ్ ఇవ్వకుండా పోవడం ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి ఎందుకు ప్రజల్లో అవగాహన లేకుండా పోయింది ఆ స్కూల్ బస్సులో ఉండేది మన బిడ్డలు మన ఊరి వాళ్ళు మన గ్రామస్తులు మన పక్కింటి వారు అన్న ఒక ఇంగిత జ్ఞానము రోజురోజుకీ ప్రజల్లో తగ్గిపోతుంది.

స్కూల్ బస్సులో ఉన్నది ఎవరో ఎవరి బిడ్డలో అన్న ఒక ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు ఏ వాహనమైన సైడ్ ఇవ్వకుండా ఈ విధంగా స్కూల్ బస్సులో ఉన్న బిడ్డలకు ఎదురుగా వచ్చి ఈ విధంగా ఆనుకోవడం వలన బస్సులో ఉన్న ఆ చిన్న బిడ్డలు ఎంత భయాందోళనకు గురి అవుతారు అన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా పోవడం చాలా బాధాకరం, బిడ్డలకు ఎవరికైనా ఏదైనా అపాయము జరిగితే ఏదైనా గాయం జరిగితే , దీనికి ప్రధాన బాధ్యత డ్రైవర్ ఇదే డ్రైవర్ పైకే ఈ నింద వస్తుంది ఎందుకు ప్రజల్లో చైతన్యం రాలేదు ఇంకా ప్రజల్లో మార్పు ఎందుకు రాలేదు అంటూ చూస్తున్న స్థానిక ప్రజలు బాధను వ్యక్తపరుస్తున్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

School buses are of no value

You cannot copy content of this page

Scroll to Top