త్రినేత్రం న్యూస్ జనగామ జిల్లా ప్రతినిధి.. ఎన్ హెచ్ ఎం రాష్ట్ర క్యాలెండర్ 2026 ఆవిష్కరణ డాక్టర్ అనురాధ , డాక్టర్ రేవతి వారి ఆధ్వర్యంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రమేష్ , యు.పి.హెచ్.సి స్టాఫ్ ఫార్మసీ ఆఫీసర్ స్వప్న ,నర్సింగ్ ఆఫీసర్ లావణ్య , హెల్త్ జ్యోతి అకౌంటెంట్ మమతా , ఏ.ఎన్.ఎం.లు మంగా, అనిత , మణెమ్మ , ఉపేంద్ర , రాజకుమారి ,ఏ.గణేష్ , నరేష్, కవిత మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


