40% GST : పొగాకు, పాన్‌ మసాలాపై 40% జీఎస్‌టీ

TRINETHRAM NEWS

ఫిబ్రవరి 1 నుంచి అమలు

భారీగా పెరుగనున్న ధరలు

పొగాకు, పాన్‌ మాసాలా ఉత్పత్తులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానున్నది.

ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ రేట్లకు అదనంగా అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని, హెల్త్‌ సెస్సును కేంద్రం విధించడంతో ఈ కొత్త పన్ను విధానం అమలు కానున్నది.

హానికర వస్తువులుగా పరిగణించే ఈ ఉత్పత్తులపై ప్రస్తుతమున్న నష్టపరిహార సెస్సు స్థానాన్ని కొత్త పన్ను విధానం భర్తీ చేస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

40% GST on tobacco, pan masala

You cannot copy content of this page

Scroll to Top