TRINETHRAM NEWS

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్:–)– నారా లోకేశ్

జగన్ చేతులెత్తేశారంటూ లోకేశ్ ట్వీట్

ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానన్న జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందన

తిరుపతి ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ వ్యాఖ్యలు